✨Flash Updates✨  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 175 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 5వ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో ప్రభుత్వ 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్ 92, అంగన్వాడి ఆయా 154 పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NLC Opening 550 Vacancies | తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిప్లమా పాస్ అయిన వారికి బంపర్ అవకాశం.. వివరాలివే.

    NLC Recruitment 2022 - ఎన్.ఎల్.సి ఇండియా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 550 ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ఆధారంగా అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులు ఈ పోస్టులకు ఫిబ్రవరి 1, 2022 నుండి ఫిబ్రవరి 2, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.


    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులతో పాటు తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల వారు, మరియు పాండిచ్చేరి లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ని వారు కూడా ఈ ఖాళీలక పోటీ పడవచ్చునని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


    భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఎన్.ఎల్.సి ఇండియా లిమిటెడ్, ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్/ డిప్లోమా ఇంజనీరింగ్ విద్యార్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి మొదలగు అభ్యర్థుల నుండి ఈ క్రింది ఖాళీలను భర్తీ కి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 550,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:


    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లో:-

    1. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 70,

    2. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 10,

    3. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 10,

    4. సివిల్ ఇంజనీరింగ్ - 35,

    5. మెకానికల్ ఇంజనీరింగ్ - 75,

    6. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 20,

    7. కెమికల్ ఇంజనీరింగ్ - 10,

    8. మైనింగ్ ఇంజనీరింగ్ - 20.. ఇలా మొత్తం ఈ విభాగంలో 250 ఖాళీలు ఉన్నాయి.


    టెక్నికల్(డిప్లోమా) అప్రెంటిస్ లో:-

    1. 1. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 85,

    2. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 10,

    3. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 10,

    4. సివిల్ ఇంజనీరింగ్ - 35,

    5. మెకానికల్ ఇంజనీరింగ్ - 90,

    6. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 25,

    7. మైనింగ్ ఇంజనీరింగ్ - 30,

    8. ఫార్మసీ - 13.. ఇలా మొత్తం ఈ విభాగంలో 300 ఖాళీలు ఉన్నాయి.


    గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా ఇంజనీరింగ్/ టెక్నాలజీ ఈ విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.


    ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.15028/- చెల్లిస్తారు.


    టెక్నీషియన్(డిప్లోమా) అప్రెంటిస్ లకు విద్యార్హత:- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా ఇంజనీరింగ్/ టెక్నాలజీ ఈ విభాగంలో  డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.


    ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.12524/- చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: అకడమిక్, టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    1. అభ్యర్థులు మొదటిగా నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

    2. నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ లింక్: http://portal.mhrdnats.gov.in/

    3. తదుపరి ఎన్.ఎల్.సి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    4. ఎన్.ఎల్.సి అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.nlcindia.in/

    5. క్రెడిట్ సెక్షన్ లోని Trainees & Apprentices లింక్ పై క్లిక్ చేయండి.

    6. సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో దరఖాస్తులను పూర్తిచేసి విజయవంతం చేయండి.

    7. తదుపరి ఆ అప్లికేషన్ ను నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు ఫిబ్రవరి 15, 2022 సాయంత్రం ఐదు గంటల లోగా చేరేలా పంపించాలి.


    అధికారిక వెబ్సైట్: https://www.nlcindia.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2022 నుండి

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.02.2022.


    💧ఇతర సంధెహాలకోసం: Comment 💬 చేయండి. elearningbadi.in మీ సంధెహాలకు స్పందిస్తుంది.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog