Sunrise Enclave Campus Drive 2022 | 65 Vacancies | Any Degree, Post Graduate are Eligible | Check Details & Register..
నిరుద్యోగులకు శుభవార్త!
ఏదైనా విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ మొదలగు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి, ప్రముఖ దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీ Novisync Solutions India pvt ltd సాఫ్ట్వేర్ ట్రైని, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఐటీ రిక్రూటర్లు ఈ విభాగంలో ఖాళీల భర్తీకి ఈనెల 29న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ప్రకటనను విడుదల చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత అర్హత పత్రాలు కాపీలను వెంట తీసుకొని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
★ మొత్తం ఖాళీల సంఖ్య: 65.
◆ కంపెనీల వారీగా జాబ్ రోల్ పరమైన ఖాళీలను చూడడానికి అధికారిక సందర్శించండి.
◆ 29.05.2022 న నిర్వహిస్తున్న క్యాంపస్ డ్రైవ్ అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (2018-2022) అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ 23 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జండర్:
◆ మహిళా, పురుష అభ్యర్థులు అర్హులు.
జీతభత్యాలు:
◆ ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.15,000/-జీతంగా చెల్లిస్తారు.
★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే వేళ సమర్పించాల్సిన పత్రాలు వివరాలు:
◆ వ్యక్తిగత బయోడేటా ఫామ్ లేదా రెజ్యూమ్,
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాఫీలు,
◆ ఆధార్ కార్డు,
◆ పాన్ కార్డు,
◆ బ్యాంకు బుక్ జిరాక్స్,
◆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్..
◆ మరియు వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ఫామ్.
◆ ఇంటర్వ్యూ వేదిక: Sunrise Enclave - Visakhapatnam.
◆ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
◆ ఇంటర్వ్యూ తేదీ: 29.05.2022.
అధికారిక వెబ్సైట్: https://apssdc.in/
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment