APSSDC Skill Connect Drive 2022 | 560 Vacancies | SSC, Inter, Degree, D/B/M Pharmacy are Eligible | Check Details & Register..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ టి ఐ, డిప్లమా, బీటెక్ మెకానికల్, ఫార్మసీ మొదలగు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి, ప్రముఖ దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీలు అయిన Medplus, Greentech Industrial India Private.Ltd, D-Mart, SBI Life Insurance మొదలగు కంపెనీలు ఫార్మసిస్ట్, అప్రెంటిస్, ట్రైనీ ఆపరేటర్, CNC ఆపరేటర్, సేల్స్ అసోసియేట్, క్యాషియర్, ప్యాకర్స్ మొదలగు విభాగాలలో ఖాళీల భర్తీకి ఈనెల 27న స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ.. ప్రకటనను జారీ చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత అర్హత పత్రాలు కాపీలను వెంట తీసుకొని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
★ మొత్తం ఖాళీల సంఖ్య: 560.
◆ కంపెనీల వారీగా జాబ్ రోల్ పరమైన ఖాళీలను చూడడానికి అధికారిక సందర్శించండి.
◆ 27.05.2022 న నిర్వహిస్తున్న స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఫార్మసీ మొదలగు అర్హతలు ఉండాలి.
వయోపరిమితి:
◆ 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జండర్:
◆ మహిళా, పురుష అభ్యర్థులు అర్హులు.
జీతభత్యాలు:
◆ పోస్టులను అనుసరించి ₹.10,000/- నుండి ₹.20,000/-వరకు.
★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే వేళ సమర్పించాల్సిన పత్రాలు వివరాలు:
◆ వ్యక్తిగత బయోడేటా ఫామ్ లేదా రెజ్యూమ్,
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాఫీలు,
◆ ఆధార్ కార్డు,
◆ పాన్ కార్డు,
◆ బ్యాంకు బుక్ జిరాక్స్,
◆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్..
◆ మరియు వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ఫామ్.
◆ ఇంటర్వ్యూ వేదిక: ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఆటో నగర్, నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ - 524004.
◆ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
◆ ఇంటర్వ్యూ తేదీ: 27.05.2022.
అధికారిక వెబ్సైట్: https://apssdc.in/
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment