Deccan Fine Chemicals Skill training and Placement Program 2022 Graduates may Apply online Check More details..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఇండస్ట్రియల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం లో (విశాకపట్టణం, ఆంధ్రప్రదేశ్) భాగంగా ఈ క్రింది ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 150
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ - 100
క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆర్ మరియు డి - 50..
విద్యార్హత:
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ బ్రాంచ్/ ట్రేడ్ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు:
18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సూచన : రెండు జిల్లాల రిజిస్ట్రేషన్ లింక్స్ మరియు రిజిస్ట్రేషన్ విధానం కోసం పై లింక్ పై క్లిక్ చేయండి.
జండర్:
అర్హత ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులకు మాత్రమే ఈ
పోస్టులకు అర్హులు.
జీతం:
నెలకు రూ 19,000/- నుండి 21,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 23/03/2022
రిపోర్టింగ్ సమయం: 10:00A.M
వేదిక: MVR
DEGREE & PG
COLLEGE, Gajuvaka, AP.
Job location: Tuni.
రిజిస్ట్రేషన్ లకు చివరితేది: 22.03.2022
అధికారిక వెబ్సైట్: https://apssdc.in/
రిజిస్ట్రేషన్ అవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
సంధెహాల నివృత్తి కోసం ఈ మొబైల్
నెంబర్ లకు సంప్రదించండి : 8247505171, 9988853335.
Comments
Post a Comment