టీ జీ ఆర్ జే సీ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి..

విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. 📌 మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలను ఇక్కడ పొందండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (RGED) హైదరాబాద్, రాష్ట్రంలోనే 35 గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గాను TGRJC CET 2025 నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రవేశ పరీక్ష ఈనెల 10వ తేదీన నిర్వహించింది. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశాలకు మొత్తం 61,476 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు ఉండవని తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి కనబరిచిన ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ కళాశాలలో సీటు వచ్చిందని విషయాలు ఈనెల 24న రిజ...