ఇంటర్మీడియట్ అర్హత తో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ AGNIVEERVAYU INTAKE 01/2026 Batch Notification Out! Apply Online here..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది!. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవివాహిత మహిళ/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. AGNIVEERVAYU INTAKE 01/2026 నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: దాదాపుగా 35,000 . విద్యార్హత: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (మ్యాథ్స్/ ఫిజిక్స్/ ఇంగ్లీష్)/ తత్సమాన ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి మహిళ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. వయో-పరిమితి: జనవరి 1, 2005 నుండి 02, జూలై 2008 (రెండు తేదీలను కలుపుకొని) మధ్య జన్మించి ఉండాలి.. సుమారుగా వయస్సు: (17.5 - 21) సంవత్సరాల మధ్య ఉండాలి. సర్వీస్ వ్యవధి: AGNIVEERVAYU IN...