ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు: వివిధ సబ్జెక్టుల్లో ఖాళీల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి.

💁🏻♂️ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ABRCET Faculty Recruitment 2025 Apply here 🎯 ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ABR College of Engineering and Technology వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు వారి RESUME నోటిఫికేషన్ లో ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు పంపించండి. షాట్లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. వివరాల కోసం ఈ నెంబర్లను 9866461623, 9490809192 సంప్రదించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. AICTE నిబ...