SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని, 'సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్' ( SCCL) లా అసిస్టెంట్, T&S గ్రేట్ బి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Ref: No. CRP/PER/R/2026/572 తేదీ: 22.10.2026 న) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అంతర్గత అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ, ఆన్లైన్ దరఖాస్తు తేదీలను ప్రకటించింది.. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనది. దరఖాస్తు చివరి తేదీ: 03.11.2026. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 11.
పోస్ట్ పేరు :: లా అసిస్టెంట్, T&S గ్రేట్ బి
సింగరేణి (ఇంటర్నల్) లా అసిస్టెంట్, T&S గ్రేట్ బి ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.
వయో-పరిమితి:
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిబంధనల ప్రకారం వయస్సు కలిగి ఉండాలి.
📌 సూచన :: ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఎలాంటి వయో పరిమితి లేదు, వారు భూగర్బ గనులలో కనీసం 190 మస్టర్ లు, అలాగే భూ ఉపరితల గనుల్లో 240 మస్టర్ లు పూర్తిచేసి ఉండాలి.
రిజర్వేషన్:
- రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% ఉద్యోగాలను స్థానిక జిల్లా అభ్యర్థులతో పూర్తి చేస్తారు, మిగిలిన 5 శాతం (తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి) అవకాశం ఉంటుంది.
- లోకల్ జిల్లాలు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను ప్రాథమిక పరిశీలన చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి.. బేసిక్ పే ₹.49,460 నుండి ₹.81,100 ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2026 మధ్యాహ్నం 12:00 నుండి..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.11.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: https://scclmines.com/
అధికారిక పూర్తి నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే On-Line లో దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.









































Comments
Post a Comment