భారీగా ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ విడుదలైంది.. ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి. BHEL Opening 515 JOBs Apply here

ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి. 515 ఉద్యోగాలు భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL), ఆర్టిషన్ గ్రేడ్ -4 విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 515 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలుస కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 16-07-2025 నుండి 12-08-2025 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 515. విభాగాల వారీగా ఖాళీలు :- ఫిట్టర్ :-176 వెల్డర్ :-97 టర్నర్ :-51 మేషినిస్ట్ :-104 ఎలక్ట్రీషియన్ :-65 ఎలక్ట్రానిక్స్ మెకానిక్ :-18 ఫౌండ్రి మన్ :-04 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10th, ఐటిఐ, ఎన్ టిసి+ఎన్ఎసి విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకాడమిక్ విద్యార్హతలు :- జనరల...