మెడికల్ శాఖ, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
ప్రభుత్వ హాస్పిటల్ లో 10th, B.Sc డిగ్రీ, అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం 10.06.2026 నుండి 24.06.2026 సాయంత్రం 06:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ నిరుద్యోగ యువత ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 33 పోస్టుల వివరాలు : రేడియాలజీ టెక్నీషియన్. ఫిజి యోథెరపిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ జేఈ (ఏసీ అండ్ ఆర్) జేఈ (ఎలక్ట్రికల్) జేఈ (సివిల్) ఎం టి ఎస్ బయో మెడికల్ ఇంజనీర్ ఓటీ టెక్నీషియన విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంద...







