TS ePASS | Corporate Jr College Results Out | తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ఫలితాలు విడుదల..

విద్యార్థులకు అలర్ట్...! ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో(విద్యా సంవత్సరం 2021-22) సాధించిన మార్కుల ఆధారంగా ఉచితం కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇక్కడ సీటు సాధించిన అభ్యర్థులకు రెండు సంవత్సరాల ఉచిత ఇంటిగ్రేటెడ్ శిక్షణతో కార్పొరేట్ స్థాయి జిల్లా ప్రముఖ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు, రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ఫీజు అవసరం లేకుండా విద్య నభ్యసించ వచ్చును.. మరియు ఒక్కొక్క విద్యార్థికి ₹.35 వేల రూపాయల ఫీజు, సంవత్సరానికి ₹.3 వేలు పాకెట్ మనీ అందిస్తారు.. ఈ బృహత్తర కార్పొరేట్ కాలేజ్ ప్రవేశాలకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 7.0 GPA దాటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అభ్యర్థులు అర్హులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేట్ Jr College ప్రవేశ ఫలితాలు తాజాగా విడుదలైనయి. 2022-23 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. ఈ క్రింది సోపానాలను అనుసరించడం ద్వారా కార్పొరేట్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సులభంగా తనిఖీ చేయవచ్చు.. ◆ దరఖాస్తు చ...