BLV CET 2023-24 for 6th - 9th Admissions | 6వ - 9వ తరగతి ప్రవేశ ప్రకటన | Apply Online here..
6వ - 9వ తరగతి ప్రవేశ ప్రకటన | Apply Online here.. 2022-2023 విద్యాసంవత్సరంలో 5వ- 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో(TTWREIS, TSWREIS) సంస్థలు 6,7,8,9 వ తరగతి ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5వ-8వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులను నుండి దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తత విద్య వసతితో పాటు ఎన్.సీ.సీ కు సంబంధించిన శిక్షణ లను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. పూర్తి ముఖ్య సమాచారమైనా, విద్యార్హత, వయసు, రాత పరీక్ష మొదలగు పూర్తి వివరాల తో దరఖాస్తు ప్రక్రియ మీకోసం. 1st - PG Admissions 2023-24! 🔰  Get latest  JOB  information on  📲   WhatsAPP  &   Telegram   Join 📢   JNVST   6వ తరగతి  ప్రవేశాలు 2023-24  దరఖాస్తు లింక్  15/2/23 📢  TS Model School ...






























%20Posts%20here.jpg)

