ICG 10th Pass JOBs 2026: ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
10th, 10+2 అర్హత లతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.., ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ రెగ్యులర్ పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించుకోండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. డైరెక్ట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం, మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ 12వ తరగతి అర్హతతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత "జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీయల్" పోస్టుల భర్తీ కోసం RECRUITMENT NOTIFICATION NO. CGRHQ(WEST)/01/2026 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు 25.09.2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 03.11.2026 వరకూ, లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: ...

















