ఆరోగ్యశాఖ ఏ.ఆర్.టీ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! సూర్యాపేట జిల్లా, వైద్య మరియు ఆరోగ్య శాఖ, ఏ.ఆర్.టి సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూర్యాపేట నందు మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఏ పోస్టుల కోసం 18.06.2026 నుండి 25.06.2026 సాయంత్రం 04:00 గంటల వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, వివరాలను తెలుసుకొని దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 02 విభాగాలు : మెడికల్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను బట్టి MBBS, Graduate Diploma, MLT, MS Office అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలకు న...







