టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. నిమ్స్ హైదరాబాదులో పోస్టింగ్. NIMS Hyderabad 41 Technician JOBs Apply

టెక్నీషియన్ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి. ఏదైనా డిగ్రీ అర్హతతో హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, టెక్నీషియన్ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు కలిగిన వారు దరఖాస్తులను సమర్పించడానికి 13-07-2025 నుండి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు గడువు 09-08-2025, 04:00 గంటలకు ముగియనున్నది. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 1 సంవత్సరం ఒప్పంద కాలానికి ప్రతి నెల రూ.32,500/- వేతనంతో నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులు భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 41. విభాగాల వారీగా వివరాలు :- అనస్తీసియాలజీ :-07 బయో కెమిస్ట్రీ :-05 మైక్రో బయాలజీ :-04 కార్డియాలజీ :-06 నెఫ్రాలజీ :-04 పల్మనాలజీ :-05 పాథాలజీ :-02 ఈ ఎండి :-01 వాస్కులర్ సర్జరీ :-01 బీఎంఈ :-01 న్యూక్లియర్ మెడిసిన్:-03 న్యూరో సర్జరీ (ఐ ఓ ఎన్ ఎం) :-01 మెడికల్ జెనెటిక్స్ :-...