10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨1,010 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి Railway JOBs ICF Apprentice Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! 10th, ITI  తో  1,010  యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి, పదో తరగతి/ తత్సమాన అర్హత తో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై  Notice No.APP/01/2024-2025 Dated 22.05.2024  న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25.05.2024  నుండి 21.06.2024, 17:30 Hrs  మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు 1 నుండి 3 సంవత్సరాల పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న ట్రేడుల్లో శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో వెతనం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు:  మొత్తం ఖాళీల సంఖ్య :: 1,010 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన ::  మన  https://www.elearningbadi.in/  వెబ్ సైట్ నందు  విద్య ఉద్యోగ సమాచారం  చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం  ఖచ్...






























%20Posts%20here.jpg)

