10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి. Field Assistant Vacancies Rect 2026, Details here..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా & డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయటానికి డెహ్రాడూన్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అక్టోబర్ 01 & 05న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డెహ్రాడూన్ లోని రీసెర్చ్ మరియు కోఆర్డినేషన్ సెక్షన్ ఫారెస్ట్ రీషర్ట్స్ ఇన్స్టిట్యూట్ నందు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు ...

















