ఫలితాలు విడుదల: TG Ed.CET 2025 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..

ఫలితాలు విడుదల: TG Ed.CET 2025 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. టీచర్ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఎడ్ సెట్ - 2025 ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG Ed.CET - 2025 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ TGCHE హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను మార్చి 12, 2025 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తు లేట్ ఫీ తో మే 24, 2025న ముగిసింది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలు ఈనెల 1వ తేదీన నిర్వహించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు తాజాగా నేడు సాయంత్రం 04 గంటల నుండి అందుబాటులోకి వచ్చాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TG Ed.CET 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://edcet.tgche.ac.i...