నాన్ టీచింగ్ 🎉శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన వెంటనే దరఖాస్తులు చేయండి. IIT Tirupati Non-Teaching Staff Recruitment for Various Vacancies Apply here..

శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు | రాత పరీక్ష/ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక | ఐటీఐ, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి | చివరి తేదీ: 11.04.2024. పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్.. నిరుద్యోగులకు శుభవార్త!. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No. IITT/STAFFRE/01/2024/ Dated: 12.03.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11.04.2024 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 08 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: స్టూడెంట్ కౌన్సిలర్ - 01, హిందీ ట్రాన్స్లేటర్ - 01, జూనియర్ నర...