ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల, శాశ్వత టీచింగ్ నాన్ టీచింగ్ కొలువుల కోసం అప్లై చేయండి, పోస్టుల వారీగా ఖాళీలు, అప్లికేషన్ లింకు ఇక్కడ.
AEES -అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు...
భారత ప్రభుత్వానికి చెందిన, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలలు/ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం విద్య అర్హతలను కలిగి నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ pdf, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగునవి పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.aees.gov.in/recruitment.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 02.11.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 22.11.2026 @ 11:50PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 254.
విభాగాలు :
- ప్రిన్సిపల్
- వైస్ ప్రిన్సిపల్
- పిజిటీలు
- టీజీటీ
- ప్రైమరీ టీచర్ (PRT)
- ప్రైమరీ టీచర్ ( సంగీతం)
- బాల్ వాటిక టీచర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఎడ్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- CTET లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మాజీ సైనికులు మరియు మహిళలకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://www.aees.gov.in/recruitment.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 02.11.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 22.11.2026 @ 11:50PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment