ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | పరీక్ష ఫీజు, అనుభవం అవసరం లేదు | Junior Assignment Typist Recruitment 2023 | Apply Online here..

10+2 విద్య అర్హత తో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ , ను 22-03-2023 నా విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు 20-04-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 200. పోస్ట్ పేరు :-జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(జెఏటి). నిరుద్యోగులకు అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | రూ.50,000/- జీతం | దరఖాస్తూ చేశారా?. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 తో పాటు ఇంగ్లీష్, హిందీ లో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 15 వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ము...