నవోదయ 6 వ తరగతి (2025-26) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | JNVST VI Admit Cards Out! Easy Download Process here..

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష - 2025 విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త! విద్యా సంవత్సరం 2024-25 లో 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను, 6 వ తరగతి ప్రవేశం కోసం JNVST -2025 (సమ్మర్ బౌండ్) ప్రవేశ పరీక్ష ను 18.01.2025 న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వారి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ, లను నమోదుచేసి హాల్ టికెట్ లను సులభంగా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.. జవహర్ నవోదయ 6 వ తరగతి ప్రవేశ హాల్ టికెట్ -2025 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది నియమాలు అనుసరించండి . ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ : https://navodaya.gov.in/ JNVST IV - 2025 (సమ్మర్ బౌండ్) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . JNVST IX 2025 (లెటర్ ఎంట్రీ) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చే...