NTPC Assistant Trainee Recruitment 2023 | NTPC 30 అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఈరోజు వచ్చిన ✨తాజా నోటిఫికేషన్ చిన్న రాత పరీక్ష తో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), 30 శాశ్వత అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగి సంబంధిత విభాగంలో మాస్టర్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. మే 18, 2023 నుండి జూన్ 01, 2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నుండి రూ.1,20,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.. షార్ట్ లిఫ్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 30. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు కనీసం మార్...






























%20Posts%20here.jpg)

