YIL Opening 3883 Vacancies 10th, ITI తో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన Pass Apply here..

10th, ITI తో 3883 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన: 10th, ITI అర్హత లతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థాపించబడిన ఫ్యాక్టరీ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ & స్కిల్ ఇండియా మిషన్ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా 58 వ బ్యాచ్ అప్రెంటిస్ శిక్షణ కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఐటిఐ, నాన్-ఐటిఐ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 3883, అందులో.. (Non-iti-1385 & ITI-1385) ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు.. భారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రెంటిస్ శిక్షణ ఆధారంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. 10వ, తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన అర్హత లతో అప్రెంటిస్ శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click...