ఆయా పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాస్ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
మహిళలకు శుభవార్త! జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, ఈస్ట్ గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ఖాళీగా ఉన్న 01 ఆయా పోస్టు భర్తీకి కాంటాక్ట్ విధానంలో నియామకాలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు /లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను చూసుకోవడంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ సమర్పించండి. వయో పరిమితి : తేదీ: 01.07.2025 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల మించకుండా ఉండాలి. 42 సంవత్సరాలకు మించి వయసు ఉన్న వారికి కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు ఉంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి. ఎంపిక విధానం : మెరిట్ ప్రకారం ఎంపికలు ఉ...




























































%20Posts%20here.jpg)

