ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు, జాబ్ లొకేషన్ హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల వారు అప్లై.. Genpact Freshers Recruitment 2024, Apply here..
ఫ్రెషర్స్ కు శుభవార్త!  రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి హైదరాబాదులోని Genpact  సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.  జాబ్ లొకేషన్ :  హైదరాబాద్, చెన్నై, నోయిడా, బెంగళూర్, ముంబై మరియు పూణే.  విద్యార్హత ::  బ్యాచిలర్/ గ్రాడ్యుయేషన్/ తత్సమాన .  జెండర్  :: మహిళలు/ పురుషులు.  ఉద్యోగ అవకాశాలు : ప్రిన్సిపల్ కన్సల్టెంట్,  ప్రాసెస్ డెవలపర్,  అసిస్టెంట్ మేనేజర్,  సీనియర్ మేనేజర్,  మేనేజ్మెంట్ ట్రైనీ,  లీడ్ కన్సల్టెంట్,  బిజినెస్ అనలిస్ట్ మొదలగునవి. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. దరఖాస్తు ఫీజు :: లేదు . ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక Genpact  వెబ్ సైట్ ను సందర్శించండి.  వెబ్సైట్ లింక్ ::  https://www.genpact.com/ ఈ పేజీలోని మెయిన్ మెనూలో కనిపిస్తున్న కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.  అద్భుత అవకాశాలు కలిగిన పేజ్ మీకు కనిపిస్తుంది.  మీ అర్హతల ప్రకారం నోటిఫికేషన్ వివరాలు తెలుసు...






























%20Posts%20here.jpg)

