మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం జిల్లా "వన్ స్టాప్ సెంటర్లో" ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! 🎯 అల్లూరి సీతారామ రాజు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, One Stop Center లో ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 09.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 10.03.2026 నుండి 25.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 02. 📋 పోస్టుల వారీగా ఖాళీలు: మల్టీపర్పస్ స్టాప్/ కుక్ (విమెన్) - 01, సెక్యూరిటీ గార్డ్ నైట్ గాడ్ (విమెన్) - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి VII/ SSC/ 10th అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అను...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

