ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026 - రాత పరీక్ష లేదు - అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..
IPR "ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్" వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. గాంధీనగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (IPR) ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 58 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.10.2026 నుండి 16.11.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అందరూ కూడాను ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సాధించండి. 📌 PAN India JOBs అందరూ దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 58 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్ - 03 ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ - 02 ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టె...




































