టెన్త్ పూర్తి చేసిన వారు కావాలి. జీతం 41,400. ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ఇది బంపర్ నోటిఫికేషన్. GSL Opening 102 Non Executive Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ & ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో వివిధ విభాగాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 102 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 12.07.2025 నుండి 11.08.2025 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, మొదలగు ముఖ్య తేదీలను మీ కోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :- 102. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నది. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ అలాగే సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, డిప్లొమా విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి....