సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్లలో ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు. RRC SCR Secunderabad Hyderabad JOB Apply here..

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, రాత పక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సికింద్రాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జనవరి 4, 2025 న జారీ చేయబడింది. ఆసక్తి కలిగిన భారతీయ క్రీడాకారులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను ఫిబ్రవరి 3, 2025 , రాత్రి 11:59 వరకు సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ఆటలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి, పథకాలను సాధించి ఉండాలి. వయోపరిమితి : 03.02.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. ఎంపిక విధానం : ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్రీడా...