జిల్లా కలెక్టర్ కార్యాలయం, గ్రూప్ ఫోర్ & ఫోర్త్ క్లాస్ సిబ్బంది పోస్టుల భర్తీ, నోటిఫికేషన్.7th పాస్ దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో కలెక్టరేట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ Notification No.A1/254/2025-26 ప్రకారం పత్రిక ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ లో దరఖాస్తులను కోరుతుంది. ఆఫ్లైన్ పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరణ 28.03.2026 నుండి 11.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :08 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : జూనియర్ అసిస్టెంట్ : 05 టైపిస్ట్ : 01 LD కంప్యూటర్ : 01 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II : 01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ ( B.Sc/MLT)/ PG డిప్లొమా లో...
































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

