రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు..
నిరుద్యోగ యువతకు IOCL నుండి భారీ శుభవార్త ! ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హతతో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ శుభవార్త ! చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL లో మార్కెటింగ్ డివిజన్ లో అప్రెంటిస్ విభాగంలో 433 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 433. విభాగాల వారీగా ఖాళీల వివరాల కొరకు అధికారిగా నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ITI/డిప్లొమా/గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 31.08.2026 తేదీ నాటికి 18-24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేష...

















