టీచర్ ఉద్యోగాల నియామకానికి ప్రైవేట్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాలు ఇక్కడ.
💁🏻♂️ హై స్కూల్ టీచర్ అన్ని సబ్జెక్టులు, ప్రైమరీ టీచర్ అన్ని సబ్జెక్టులు, ప్రీ-ప్రైమరీ టీచర్, నాన్-టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి శ్రీ సాయి డిగ్రీ & పీజీ కాలేజ్ వేదికగా మార్చి 29న ఇంటర్వ్యూలు. 🎯 మహతి ది స్కూల్ మహబూబ్నగర్ & ప్రతిభా జూనియర్ కాలేజ్ & మెడికల్ ఐఐటి అకాడమీ మహబూబ్నగర్, ప్రకటనలో పేర్కొన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన జారీ అయినది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 29.03.2026 నాడు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం ఇక్కడ. 🆕 ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో.. B.Ed, M.Ed, B.P.Ed, B.E, B.Tech అర్హత కలిగి ఉండాలి. అలాగే TET / CTET అర్హత అవసరం. భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాల్లో ప్రయోగశాల చేయించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవసరం....


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

