HMFW JOBs 2025: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త! 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు.
ఆరోగ్యశాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! వివిధ విభాగాల్లో మొత్తం 107 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసే దరఖాస్తులు చేయండి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 107 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ NOTIFICATION NO.14/2025 తేదీ: 29.10.2025 జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మొత్తం 100 మార్పుల ప్రాతిపాదికన నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఇందులో భాగంగా అకాడమిక్ టెక్నికల్ అర్హత పరీక్షల్లో కనబరిచిన ప్రతిభకు 75 మార్కులు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ/ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 25 పాయింట్లు కేటాయించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఆన్లైన్ దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Chann...





























%20Posts%20here.jpg)

