BECIL Recruitment 2022 | BECIL Inviting Applications for Contente Auditor & Monitor Posts | Check eligibility, Salary and more details here.
కాంటెంట్ ఆడిటర్ & మోనిటర్ పోస్టుల భర్తీ డిగ్రీ, డిప్లొమా తో కంప్యూట్ పరిజ్ఞానం కలిగి, కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) కాంటెంట్ ఆడిటర్ & మోనిటర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు 13.12.2022 నుండి 26.12.2022 మధ్య ఆన్లైన్/ ఆఫ్లైన్ లో దరఖాస్తు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం రూ.28,635/- నుండి రూ.49,800/-వరకు ప్రతి నెల అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 14 పోస్ట్ పేరు :: కంటెంట్ ఆడిటర్ & మోనిటర్. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అర్హత కలిగి ఉండాలి. ✓ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో పీజీ డిప్లమా.. ✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత. ఎంపిక విధానం: అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతి...