ECIL Hyderabad JOBs 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్తో ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..

నిరుద్యోగులకు శుభవార్త! బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి హైదరాబాదులోని ECIL భారీ శుభవార్త! చెప్పింది. సొంత రాష్ట్రంలో అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకునే.. అవకాశాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం తీసుకువచ్చింది. రాష తెలంగాణ లోని 33 జిల్లాల & ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నిరుద్యోగ యువత మిస్ అవకండి. వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 187 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్, డిప్లోమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ Advt. No. 25/2024 Dt.20.11.2024 న విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 21, 2024 ఉదయం 10:30 గంటల నుండి , డిసెంబర్ 08, 2024 సాయంత్రం 23:59 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు .. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. Fo...