రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీ. ముందుగా శిక్షణ. దరఖాస్తు చేయండి ఇలా.

ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి EIL భారీ శుభవార్త ! భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి. EIL Opening No Exam Required JOBs Apply here ✨ ఎలాంటి రాత పరీక్ష లేకుండా! 54 మేనేజ్మెంట్ ట్రైనీ (MT) ఉద్యోగాల భర్తీకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ EIL ప్రకటన విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తోంది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 20.03.2025 నుండి సమర్పించవచ్చు. 📌 గమనిక : ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. GATE 2025 ప్రామాణిక స్కోర్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 54. విభాగాల వారిగా పోస్టులు: క...