పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

పదో తరగతి తో జాబ్ గ్యారెంటీ కోర్సులు డిప్లొమా ప్రవేశాలు: ఇలా దరఖాస్తు చేసుకోండి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు సదవకాశం.. 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ డిప్లొమా కోర్సులను పూర్తి చెయ్యాలనుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరై పలు కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ డిప్లమో కోర్సులకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) విద్యా సంవత్సరం 2025-26 గాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రవేశ ప్రకటన కోర్సులు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, సీట్ల వివరాలు.. మొదలగునవి మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here CITD Hyderabad Inviting Application for Diploma Courses Apply here కోర్సుల వివరాలు: డిప్లొమా ఇన్ టూల్, డై & మౌల్డ్ మేకింగ్(DTDM), డిప్లొ...