AOC Secunderabad Recruitment 2023 | 1793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు | Apply Online here..
 1793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభమైనవి..  1793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది.. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజీయన్లలో ట్రేడ్స్మెన్ మెట్, ఫైర్ మెన్ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ నోటీస్ లో సంబంధిత ఉద్యోగ సమాచారం ప్రచురించబడిన 21 రోజుల్లోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అనగా 06.02.2023  నుండి 26.02.2023  వరకు  . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు లింక్ మొదలగునవి మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సం...






























%20Posts%20here.jpg)

