పది తో ఐటిఐ సర్టిఫికేట్ కలిగిన వారికి శుభవార్త! ఈ నెల 28న మెగా అప్రెంటిషిప్ మెళా.. వేదిక సమయం పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి..
  పత్రిక ప్రకటన  భదాది -కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఐ. టి .ఐ కొత్తగూడెం నందు , తేదీ 28 ఫిబ్రవరి 2022 నాడు ఉదయం 9 30 గంటలకు మేధా సర్వొ డ్రైవ్స్ ఫ్రైనేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే  అప్రెంటిషిప్ మేళ నిర్వహించబడును.  ఖాళీల వివరాలు:  ఎలక్ట్రీషియన్ -200,  ఫిట్టర్ - 200,  ఎలక్ట్రానిక్ మెకానిక్ - 60,  వెల్డర్-30  అర్హతలు: 10వ తరగతి లో 58% మార్కులతో పాస్ మరియు పైన పేర్కొన్న ట్రేడులలో ఐ.టి.ఐ.  పాన్ అయి 25 ఏండ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అందరు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని శ్రీ జి రమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐ టి ఐ కొత్తగూడెం  వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేయుచున్నారు.  ఎంపికా విధానము:  వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుదురు.  జాబ్ డిసిగ్నషన్:  అప్పైంటిషిస్ (ఒక సంవత్సరం)  జాబ్ లొకేషన్: మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జోడిమెట్ల ఎక్స్ రోడ్, ఘట్కెసర్ మండల్, హైదరాబాద్.  కావలసిన సర్టిఫికేట్స్( జీరాక్స్ కాపీస్):  1. బయోాడీటా ఫామ్స్-2,  2. ఎస్‌ఎస్‌సి మేమో,  3. ఐ.టి ఐ పాస్...






























%20Posts%20here.jpg)

