ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. JOB FAIR at Sep 9 10 2026 Register now
నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను సెప్టెంబర్ 9 10 తేదీల్లో నిర్వహిస్తున్నారు.. స్థానిక జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తిరుపతిలో 500 ఉద్యోగాలకు మేక జాబ్ డ్రైవ్: కౌశలం కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 9 10 తేదీల్లో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి, తిరుపతి కలెక్టరేట్ లోని PGRS హాల్ లో మెగా జాబ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నారు. ZF Rane Automotive India నందు 500 అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు...





































