Govt General Hospital JOB: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫామ్ ఇక్కడ.Apply here
జిల్లాస్థాయి కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శుభవార్త ! చెప్పింది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కాకినాడ జిల్లా లో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి పీర్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 01.04.2026 నుండి 10.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన జిల్లా స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, నియామక ప్రమాణాలు, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 పోస్ట్ పేరు : Peer Educator . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















