Maharshi Vidyslayam: టీచర్ ఉద్యోగాల నియామకానికి ప్రైవేట్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాలు ఇక్కడ.
టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి మహర్షి విద్యాలయ నోటిఫికేషన్.. 💁🏻♂️ హై స్కూల్ టీచర్ అన్ని సబ్జెక్టులు, ప్రైమరీ టీచర్ అన్ని సబ్జెక్టులు, ప్రీ-ప్రైమరీ టీచర్, నాన్-టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి మహర్షి విద్యాలయ మహబూబ్నగర్ వేదికగా ఏప్రిల్ 5th నుండి 12th వరకు ఇంటర్వ్యూలు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🎯 మహర్షి విద్యాలయ, ఒలంపియాడ్ కరికులం, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్, ఐఐటి & నీట్ ర్యాంకులు ప్రత్యేకంగా కలిగిన, మహబూబ్నగర్లోని పాఠశాల, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. రాత పరీక్ష, ఫీజు లేదు అభ్యర్థులు నేరుగా ప్రకటనలో పేర్కొన్నటువంటి తేదీలలో ఆసక్తి మేరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య : దాదాపుగా. 📋 సబ్జెక్టుల వారీగా ఖాళీలు : 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో.. B.Ed, M.E...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















