Indian Railway : RCF 550 Vacancies Notification 2023 | 10th, ITI తో 550 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ | Apply Online here..

ఇండియ్ రైల్వే : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - 550 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త! 10th, ITI తో ఇండియన్ రైల్వే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన.. ✓ భారతీయ మహిళా/ పురుష/ దివ్యాంగ అభ్యర్థులకు అవకాశాలు.. భారత మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(RCF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ITI అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 04-03-2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :550 విభాగాల వారీగా ఖాళీలు : 1. ఫిట్టర్ - 215, 2. వెల్డర్ - 230, 3. మెకానిస్ట్ - 05, 4. పెయింటర్ - 05, 5. కార్పెంటర్ - 05, 6. ఎలక్ట్రీషియన్ - 75, 7. మెకానిక్ - 15.. మొదలగునవి. విద్యార్హత : • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కల...