DGCA Recruitment 2021 | Apply 27 DGCA Consultant | Check eligibility details here..

డిజిసిఎ లో కన్సల్టెంట్ ఉద్యోగాలు... భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 27, విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వ్యాలీడ్ లైసెన్స్, మరియు ఇతర సాంకేతిక నైపుణ్యాలతో సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు: గరిష్ట వయోపరిమితి 63 సంవత్సరాలకు మించకూడదు. జీతం: రూ.75,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 గ్రాడ్యుయేషన్ విధ్యార్హతతో 300 ఉద్యోగాలు... చివరి తేదీ: 21.09.2021. 📢 తెలంగాణ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. ఖమ్మం , మేదక్ , సిద్దిపేట్ , యదాద్రి భువనగిరి జిల్లా పరిదిలోని ఐసిడిఎస్ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయినవి.. చివరి తేదీ: 09.09.2021....