కేంద్ర ప్రభుత్వ సంస్థ 💫శాశ్వత ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ✨గోల్డెన్ ఛాన్స్. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. IMMT Regular JOBs 2025 Apply here
💁🏻♂️  కేంద్ర ప్రభుత్వ సంస్థల శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯  CSIR IMMT సైంటిస్ట్,  సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 25.09.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 06.11.2025  వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 30. 📋 విభాగాల వారీగా ఖాళీలు : సైంటిస్ట్ - 25, సీనియర్ సైంటిస్ట్ - 04, ప్రిన్సిపల్ సైంటిస్ట్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి  పోస్టులను అనుసరించి.. B.E/ B.Tech/ M.E/ M.Tech అర్హత కలిగి ఉండాలి.  పీహెచ్డీ, గేట్ అర్హత అవసరం. ✨ వయోపరిమితి : 06.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.  వివరాల...





























%20Posts%20here.jpg)

