IIT Hyderabad Accountant JOBs Apply: కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.45,000/- జీతం ప్రతినెలా. పూర్తి వివరాలు..
అకౌంటెంట్ ఉద్యోగాలు విడుదల, (కాంట్రాక్ట్) విధానంలో భర్తీ : భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ (IIT Hyderabad), అకౌంటెంట్ పోస్టులను భర్తీకి 11 నెలలు ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ తేదీ: 28.09.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 10.10.2026 వరకు ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తులు లింక్ కింద ఇవ్వబడింది . నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : ప్రాజెక్ట్ అసోసియేట్ -II అకౌంటెంట్ (కాంట్రాక్ట్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. Tally/ERP, MS-Office/ Excel సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. GST, TDS, Income Tax, మరియు ఆడిట్ విధానాలపై అవగాహన అవసరం. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply h...





































