SSC 1075 MTS Havaldar JOB పదో తరగతి తో భారీగా ఉద్యోగాల భర్తీ. వివరాలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.. Notification 2025 Apply

నిరుద్యోగులకు శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పదో తరగతి అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ 1075 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 26-06-2025 నుండి 24-07-2025 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించినట్లు ముందుగానే అధికారిక నోటిఫికేషన్లు ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 1075 విద్యార్హత :- 01-08-2025 నాటికి మెట్రిక్యులేషన్/10వ తరగతి/తత్సమాన అర్హత కలిగిన సర్టిఫికెట్ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కలిగి ఉండాలి. Note: ఈ ఉద్యోగాలకు మహిళలు & దివ్యాంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చ...