SSC 1075 MTS Havaldar JOB పదో తరగతి తో భారీగా ఉద్యోగాల భర్తీ. వివరాలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.. Notification 2025 Apply
నిరుద్యోగులకు శుభవార్త!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పదో తరగతి అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ 1075 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 26-06-2025 నుండి 24-07-2025 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించినట్లు ముందుగానే అధికారిక నోటిఫికేషన్లు ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 1075
విద్యార్హత :-
- 01-08-2025 నాటికి మెట్రిక్యులేషన్/10వ తరగతి/తత్సమాన అర్హత కలిగిన సర్టిఫికెట్ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కలిగి ఉండాలి.
Note: ఈ ఉద్యోగాలకు మహిళలు & దివ్యాంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి :-
- 01-08-2025 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలనుండి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5-15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :-
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.56,900/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- రూ.100/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 26-06-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 24-07-2025 రాత్రి 11:00 గంటల వరకు.
ఆన్లైన్ పేజీ చెల్లించడానికి మరియు ఆఫ్లైన్ చలానా జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ 25-07-2025 రాత్రి 11:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులో సవరణకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :- 29-07-2025 నుండి 3107-2025 రాత్రి 11:00 గంటల వరకు.
కంప్యూటర్ బెస్ట్ పరీక్ష నిర్వహించి తేదీలు :- సెప్టెంబర్,20/ అక్టోబర్, 24-2025.
అధికారిక వెబ్సైట్ :- https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment