అటవీ శాఖలో శాశ్వత కొలువులు విడుదల - లైఫ్ సెట్ పోస్టుల కోసం ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది....
బోటనీ/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్/ జువాలజీ/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ జియాలజీ/ అగ్రికల్చర్ డిగ్రీ లేదా కెమికల్/ మెకానికల్/ సివిల్ ఇంజనీరింగ్ లో B.E/ B.Tech అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. శాశ్వత ప్రాతిపదికన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఖాళీగా ఉన్న 26 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టులు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 26.
పోస్టులు :
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఏపీ ఫారెస్ట్ సబ్ఆర్డినేట్ సర్వీస్.
విద్యార్హత :
- బోటనీ/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్/ జువాలజీ/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ జియాలజీ/ అగ్రికల్చర్ డిగ్రీ లేదా కెమికల్/ మెకానికల్/ సివిల్ ఇంజనీరింగ్ లో B.E/ B.Tech అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
- లోకల్ అభ్యర్థులకు 95%, నాన్ లోకల్ అభ్యర్థులకు 5% పోస్టులు కేటాయించారు.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), వాకింగ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫెసర్ టెస్ట్ (CPT) తదితరాల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టులను బట్టి రూ.32,670/- నుండి రూ.1,01,970/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- OTPR రిజిస్ట్రేషన్,
- ఆన్లైన్ దరఖాస్తు
- వివరాలు నింపండి
- డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- సబ్మిట్ చేసే డౌన్లోడ్ చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు : రూ.250/-
- ప్రాసెసింగ్ ఫీజు : రూ.80/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.11.2026 @ 11:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment